ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలసి విజయవాడ దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు, ‘విజయవాడ ఉత్సవ్ 2.0’కు ఆహ్వానించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని
జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ […]
