మహీంద్రా కార్ డీలర్ ఆటోమోటివ్ షోరూమ్స్, సర్వీస్ సెంటర్లపై న్యాయ పోరాటం: ‘తగ్గేదే లే.. శాశ్వత ముగింపు తప్పదు’.. అడ్వకేట్ సుంకర నరేష్ తీవ్ర హెచ్చరిక!
జన గళం లీగల్/ఆటోమోటివ్ బ్యూరో: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా కంపెనీకి చెందిన కార్ల అధికారిక డీలర్ ‘ఆటోమోటివ్’ షోరూమ్స్ మరియు సర్వీస్ సెంటర్ల […]
