దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలన
విజయవాడ ఇంద్రకీలాద్రిపై త్వరలో ప్రారంభం కానున్న దసరా మహోత్సవాల నిర్వహణకు ప్రభుత్వం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా నియమించిన దేవాదాయశాఖ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. చంద్రశేఖర్ […]
