బ్రేకింగ్ న్యూస్
ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!తూర్పు గోదావరి జడ్పీ పీఠంపై జనసేన కసరత్తు: చైర్‌పర్సన్ రేసులో గంటా స్వరూపాదేవి.. అధినేత పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తుల వెల్లువ!కృత్తివెన్ను మాజీ ఎంపీపీ వలవల సత్యనారాయణ కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం!విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త వంగవీటి రాధాతో జనసేన నేతల భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై మర్యాదపూర్వక చర్చ!స్థానిక సంస్థల సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ ఖరారు.. సీట్ల సర్దుబాటు పూర్తి: జనసేనకు 4 కార్పొరేషన్లు, 17 మున్సిపాలిటీలు!మచిలీపట్నం పార్లమెంట్ జనసేన కమిటీకి న్యాయ సలహాదారుగా బసు నంచారయ్య నియామకం.. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ!కనకదుర్గమ్మకు రూ. 75 లక్షల విలువైన నవరత్న ఖచిత బంగారు కిరీటం కానుక.. శ్రీకాకుళం దాతల భక్తి ప్రపత్తులు!​స్థానిక సమరానికి జనసేన అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఆశావహులకు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకే తుది గడువు!స్థానిక సమరానికి న్యాయపరమైన అడ్డంకి: రిజర్వేషన్ల జీవోలపై హైకోర్టులో పిల్.. ఎన్నికల నిలిపివేతకు పిటిషనర్ అభ్యర్థనస్థానిక ఎన్నికల సమరానికి జనసేన సన్నద్ధం: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌ను కలిసిన కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిన హరి రామ్.. అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ!ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!తూర్పు గోదావరి జడ్పీ పీఠంపై జనసేన కసరత్తు: చైర్‌పర్సన్ రేసులో గంటా స్వరూపాదేవి.. అధినేత పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తుల వెల్లువ!కృత్తివెన్ను మాజీ ఎంపీపీ వలవల సత్యనారాయణ కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం!విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త వంగవీటి రాధాతో జనసేన నేతల భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై మర్యాదపూర్వక చర్చ!స్థానిక సంస్థల సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ ఖరారు.. సీట్ల సర్దుబాటు పూర్తి: జనసేనకు 4 కార్పొరేషన్లు, 17 మున్సిపాలిటీలు!మచిలీపట్నం పార్లమెంట్ జనసేన కమిటీకి న్యాయ సలహాదారుగా బసు నంచారయ్య నియామకం.. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ!కనకదుర్గమ్మకు రూ. 75 లక్షల విలువైన నవరత్న ఖచిత బంగారు కిరీటం కానుక.. శ్రీకాకుళం దాతల భక్తి ప్రపత్తులు!​స్థానిక సమరానికి జనసేన అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఆశావహులకు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకే తుది గడువు!స్థానిక సమరానికి న్యాయపరమైన అడ్డంకి: రిజర్వేషన్ల జీవోలపై హైకోర్టులో పిల్.. ఎన్నికల నిలిపివేతకు పిటిషనర్ అభ్యర్థనస్థానిక ఎన్నికల సమరానికి జనసేన సన్నద్ధం: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌ను కలిసిన కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిన హరి రామ్.. అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ!
రాజకీయం

జనసేన కేంద్ర కార్యాలయం వద్ద సామినేని ఉదయభానుకు చేదు అనుభవం.. గేటు వద్ద నిలిపివేసిన సెక్యూరిటీ!

​Slug: drama-at-janasena-office-ntr-district-chief-samineni-udayabhanu-stopped-at-gate
జనసేన కేంద్ర కార్యాలయం వద్ద సామినేని ఉదయభానుకు చేదు అనుభవం.. గేటు వద్ద నిలిపివేసిన సెక్యూరిటీ!

​జన గళం రాజకీయ డెస్క్: జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ సామినేని ఉదయభానుకు చేదు అనుభవం ఎదురైంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేన తీర్థం పుచ్చుకున్న కొద్దిసేపటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఉదయభాను కాన్వాయ్‌ను భద్రతా సిబ్బంది ప్రధాన గేటు వద్దే నిలిపివేశారు. దాదాపు 15 నిమిషాల పాటు అనుమతి కోసం ఆయన గేటు బయటే నిరీక్షించాల్సి వచ్చింది.

​చివరికి కారును లోపలికి అనుమతించబోమని, దిగి రావాలని సెక్యూరిటీ స్పష్టం చేయడంతో ఆయన నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. సొంత జిల్లాకు చెందిన వంగవీటి రాధా చేరిక వంటి కీలక పరిణామంలో జిల్లా అధ్యక్షుడికే సరైన ప్రాధాన్యత దక్కకపోవడం, కార్యాలయ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఉదయభాను అనుచరులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై పిడుగు విజయ్ ‘ఎక్స్’ (ట్విట్టర్), త్రెడ్స్ వేదికగా ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Related News Desk ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!