బ్రేకింగ్ న్యూస్
నాగాయలంకలో జనసేన మండల విస్తృత స్థాయి సమావేశంశ్రీకాళహస్తిలో శ్రీవారిని దర్శించుకున్న నల్లగోపుల వెంకట చలపతిరావుకాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై సమీక్షబంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీవినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలుగన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు…నాగాయలంకలో జనసేన మండల విస్తృత స్థాయి సమావేశంశ్రీకాళహస్తిలో శ్రీవారిని దర్శించుకున్న నల్లగోపుల వెంకట చలపతిరావుకాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై సమీక్షబంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీవినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలుగన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు…
రాజకీయం

చిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీ

చిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీ

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజిద్దాం: కరణం దివాకర్ బాబు, బాడిత శంకర్

  • 47వ డివిజన్ జనసేన నాయకుడు ఎరుపల్లి కనకారావు ఆధ్వర్యంలో పంపిణీ
  • ముఖ్య అతిథులుగా హాజరైన కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ బాబు, జోన్ కన్వీనర్ బాడిత శంకర్

విజయవాడ:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని చిట్టినగర్ సెంటర్‌లో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 47వ డివిజన్ జనసేన పార్టీ బీసీ నాయకుడు ఎరుపల్లి కనకారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కరణం దివాకర్ బాబు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ శ్రీ బాడిత శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై, స్థానిక ప్రజలకు మట్టి గణపతులను ఉచితంగా అందజేశారు.

​ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పర్యావరణ హితమైన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం అభినందనీయమని, ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన ఎరుపల్లి కనకారావును ప్రత్యేకంగా అభినందించారు.

బంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

​ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పొట్నూరి శంకర్, చలపాక సురేష్, పిల్లా సురేష్, పిల్లా నరేష్, దింది నాని, దాసిన జగదీష్, సమతం సత్తిబాబు, కోన రాకేష్, వీర మహిళ మరియు ఎస్టీ విభాగ నాయకురాలు ఆకారపు విజయకుమారి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.