బ్రేకింగ్ న్యూస్
తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలుపెడన మున్సిపల్ బరిలో జనసేన-కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం: చైర్‌పర్సన్‌గా బళ్ల జ్యోత్స్నారాణి.. ఆరు వార్డుల్లో జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో వైఎస్ జగన్ భేటీ: స్థానిక సమరంలో పారదర్శకతపై వినతి.. అనంతరం మీడియాతో కీలక వ్యాఖ్యలు!గూడూరు జనసేనలో ముదిరిన సంక్షోభం: రేపటి నుంచి 66 ఏళ్ల సీనియర్ కార్యకర్త కనపర్తి వెంకన్న ఆమరణ నిరాహార దీక్ష.. పవన్ కళ్యాణ్ జోక్యానికి పట్టు!ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా: సమగ్ర షెడ్యూల్ విడుదల!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్: భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు, జనసైనికులు!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు జనసేన అగ్రనేత కొణిదెల నాగేంద్రబాబు శుభాకాంక్షలు: ‘జనసేనతో మీ ప్రయాణం శుభప్రదం కావాలి’!విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు: భారీ ర్యాలీతో తరలివచ్చిన కూటమి శ్రేణులు, జనసైనికులు!పెడనలో అట్టహాసంగా కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి బళ్ల జ్ఞాన లింగ నాగ జ్యోత్స్నారాణి నామినేషన్ దాఖలు: హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్తలు!స్థానిక సమరంలో జనసేన సంచలన పిలుపు: ‘ముందు నామినేషన్ వేయండి.. బలం చాటండి!’.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలుపెడన మున్సిపల్ బరిలో జనసేన-కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం: చైర్‌పర్సన్‌గా బళ్ల జ్యోత్స్నారాణి.. ఆరు వార్డుల్లో జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో వైఎస్ జగన్ భేటీ: స్థానిక సమరంలో పారదర్శకతపై వినతి.. అనంతరం మీడియాతో కీలక వ్యాఖ్యలు!గూడూరు జనసేనలో ముదిరిన సంక్షోభం: రేపటి నుంచి 66 ఏళ్ల సీనియర్ కార్యకర్త కనపర్తి వెంకన్న ఆమరణ నిరాహార దీక్ష.. పవన్ కళ్యాణ్ జోక్యానికి పట్టు!ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా: సమగ్ర షెడ్యూల్ విడుదల!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్: భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు, జనసైనికులు!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు జనసేన అగ్రనేత కొణిదెల నాగేంద్రబాబు శుభాకాంక్షలు: ‘జనసేనతో మీ ప్రయాణం శుభప్రదం కావాలి’!విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు: భారీ ర్యాలీతో తరలివచ్చిన కూటమి శ్రేణులు, జనసైనికులు!పెడనలో అట్టహాసంగా కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి బళ్ల జ్ఞాన లింగ నాగ జ్యోత్స్నారాణి నామినేషన్ దాఖలు: హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్తలు!స్థానిక సమరంలో జనసేన సంచలన పిలుపు: ‘ముందు నామినేషన్ వేయండి.. బలం చాటండి!’.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!
అమరావతి

​విజయవాడ 32వ డివిజన్‌లో నాటి వైసీపీ అరాచకాలపై నిప్పులు చెరిగిన కూటమి: గుడి నిర్మాణానికే లంచాలు మరిగిన వారికి ఓట్లేలా వేస్తారు?

​విజయవాడ 32వ డివిజన్‌లో నాటి వైసీపీ అరాచకాలపై నిప్పులు చెరిగిన కూటమి: గుడి నిర్మాణానికే లంచాలు మరిగిన వారికి ఓట్లేలా వేస్తారు?

​జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల సమరంలో భాగంగా 32వ డివిజన్‌లో ప్రచారం పతాక స్థాయికి చేరింది. గత వైసీపీ పాలనలో సాగిన అవినీతి, అరాచకాలను ఎండగడుతూ ఎన్డీయే కూటమి శ్రేణులు ప్రజాక్షేత్రంలో గళమెత్తాయి. 2021లో కార్పొరేటర్‌గా గెలిచిన నాటి వైసీపీ ప్రతినిధి అధికారం తలకెక్కి దేవుడి ఆలయాలను కూడా వదలకుండా సాగించిన విధ్వంసాన్ని ఓటర్లు ఒక్కసారి గుర్తుచేసుకోవాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు.

​విద్యాధరపురం రావి చెట్టు సెంటర్ వద్ద రామాలయం, శివాలయం నిర్మాణం జరుగుతుంటే.. తమకు లంచం ముట్టలేదన్న అక్కసుతో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌ను పంపించి, పవిత్రమైన గుడి సెంట్రింగ్‌ను బలవంతంగా లాగేయించిన చరిత్ర వైసీపీదని దుయ్యబట్టారు. నాటి దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నల్లోనే భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ దౌర్జన్యం సాగిందని మండిపడ్డారు. గుడికే లంచాలు అడిగినవారు కొండ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా వసూళ్లకు పాల్పడి కంటతడి పెట్టించారని ఆరోపించారు. మళ్లీ ఓట్ల కోసం వస్తున్న అటువంటి అరాచక శక్తులకు బుద్ధి చెప్పి, ధర్మం మరియు అభివృద్ధి పక్షాన నిలిచే కూటమి అభ్యర్థికి మద్దతు పలకాలని ఓటర్లను కోరారు.

Related News Desk తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలు

​Slug: vmc-elections-32nd-division-ysrcp-corruption-temple-demolition-expose-nda-alliance