మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కార్పొరేషన్లు
- ఏలూరు: శ్రీ రెడ్డి అప్పలనాయుడు
- విజయవాడ: శ్రీ వంగవీటి రాధాకృష్ణ
మున్సిపాలిటీలు - అమలాపురం: శ్రీ నల్లా శ్రీధర్
- చిలకలూరిపేట: శ్రీమతి తోట రాజరాజేశ్వరి
- గొల్లప్రోలు: శ్రీ కడారి తమ్మయ్య నాయుడు
- నరసాపురం: శ్రీమతి కొత్తపల్లి శైలజ
- నిడదవోలు: శ్రీమతి కల్లం జ్యోతి
- పెడన: శ్రీమతి మట్టా శివపావని
- పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్
- పుత్తూరు: శ్రీ డి. ఏలుమలై
- సాలూరు: శ్రీమతి గొర్లె విజయకుమారి
- సామర్లకోట: శ్రీ పిట్టా జానకి రామారావు
- తెనాలి: శ్రీ తోటకూర వెంకట రమణారావు
- తిరువూరు: శ్రీమతి పి. మాధవి
