గుడివాడ వాంబేకాలనీలో తాగునీటి సమస్యపై జనసేన తక్షణ స్పందన: అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంకర్ల సరఫరా
జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ పరిధిలోని వాంబేకాలనీలో ఏర్పడిన తాగునీటి ఎద్దడిపై జనసేన పార్టీ నాయకత్వం తక్షణమే స్పందించింది. […]
