జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,శాంతి,సౌభాగ్యాలతో జీవించాలని ఏలూరు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆకాంక్షించారు.ప్రతి కుటుంబంలో ఆనందం,ఐశ్వర్యం వెల్లివిరియాలని,జిల్లా మరింత అభివృద్ధి […]
