బ్రేకింగ్ న్యూస్
సెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లుస్థానిక సమరంలో జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ? క్షేత్రస్థాయి క్యాడర్ ఆశలు, ఆవేదన ల పై ‘జనగళం’ సమగ్ర విశ్లేషణస్థానిక సమరం: జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతపై ‘జనగళం’ గ్రౌండ్ రిపోర్ట్!బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతిఆచార్య నాగార్జున వర్సిటీలో ‘రెక్కలు విప్పిన గాలి’ కవితా సంపుటి ఆవిష్కరణ: ఆవిష్కరించిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్సౌదీ ప్రధాన చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి: $109 దాటిన ముడిచమురు ధర.. గల్ఫ్‌లో చమురు సంక్షోభంసెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లుస్థానిక సమరంలో జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ? క్షేత్రస్థాయి క్యాడర్ ఆశలు, ఆవేదన ల పై ‘జనగళం’ సమగ్ర విశ్లేషణస్థానిక సమరం: జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతపై ‘జనగళం’ గ్రౌండ్ రిపోర్ట్!బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతిఆచార్య నాగార్జున వర్సిటీలో ‘రెక్కలు విప్పిన గాలి’ కవితా సంపుటి ఆవిష్కరణ: ఆవిష్కరించిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్సౌదీ ప్రధాన చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి: $109 దాటిన ముడిచమురు ధర.. గల్ఫ్‌లో చమురు సంక్షోభం
ఆంద్ర ప్రదేశ్

గంగినేనిపాలెంలో రూ.1.21 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

mylavaram-mla-vasanta-krishna-prasad-inaugurates-development-works-ganginenipalem
గంగినేనిపాలెంలో రూ.1.21 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పేదలకు మెరుగైన వైద్య సేవలు, సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో సుమారు కోటీ ఇరవై ఒక్క లక్షల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు.

Related News Desk సెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం, ఆరోగ్య కేంద్రం భవనం వంటి శాశ్వత పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తోందని, సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.